Holy Bible in Telugu and English Languages with Linked References and Dictionary

Ostatnia Wersja

Wersja
Aktualizuj
25 maj 2025
Deweloper
Google Play ID
Instalacje
10 000+

App APKs

TELUGU REFERENCE BIBLE APP

Dzięki łasce Bożej, w imię Jezusa Chrystusa... Miło nam poinformować, że opracowaliśmy aplikację Telugu Reference Bible na Androida.

Cechy:
👉Przejrzysta telugu tekstura ułatwiająca czytanie
👉Funkcja wyszukiwania, aby znaleźć wymagane słowo w Piśmie Świętym
👉Powiązane źródła (aktywuje się po przesunięciu wersetu w lewo)
👉Udostępnianie wersetów (aktywuje się po przesunięciu wersetu w prawo)
👉Biblia telugu + Biblia w języku angielskim
👉Angielski - słownik telugu
👉Brak reklam i brak zakupów - Słowo Boże jest bezpłatne na zawsze!

Zainstaluj ze sklepu Google Play i udostępnij rodzinie i znajomym!

https://play.google.com/store/apps/details?id=com.sutotal.telugubible

(Uwaga: wersje tamilskie, kannada, malajalam i hindi są już w drodze. Trwajcie w modlitwach)

దేవుని దయతో, యేసుక్రీస్తు ప్రభువు పేరిట.. మేమ ు తెలుగు రిఫరెన్స్ బైబిల్ ఆండ్రాయిడ్ అప్లికేష న్‌ను అభివృద్ధి చేసామని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.

ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ గురించి క్లుప్తముగా :
👉తెలుగులో స్పష్టముగా చదువుకొనుటకు అనుకూలమైన ఫాంట్
👉బైబిల్ వచనాలలో కావలిసిన పదమును వెదికే సౌలభ్ యత
👉సంబంధిత రిఫరెన్స్‌లు (వచనమును ఎడమవైపునకు జర పడం ద్వారా వీలవుతుంది)
👉వచనములను ఇతరులకు షేర్ చేయడం (వచనమును కుడివైప ునకు జరపడం ద్వారా వీలవుతుంది)
👉తెలుగు బైబిల్తో పాటుగా ఆంగ్ల భాషలో బైబిల్
👉ఇంగ్లీషు - తెలుగు డిక్షనరి
👉ఎటువంటి ప్రకటనలు లేవు/రావు మరియు ఎటువంటి కొన ుగోళ్లు లేవు. ఎందుకంటే దేవుని వాక్యము ఎప్పటికీ ఉచితం!

కనుక Sklep Google Play నుండి ఇప్పుడే మీ స్మార్ట్ ఫోన్ యందు ఇన్ ‌స్టాల్ చేయండి. ఇంకా ఈ విషయమును మీ కుటుంబము మరియు స్నేహితులత ో పంచుకొని వారికి కూడా ఈ బైబిల్ పరిచయం చెయ్యండ ి!

https://play.google.com/store/apps/details?id=com.sutotal.telugubible

(గమనిక: తమిళం/కన్నడ/మలయాళం/హిందీ వెర్షన్‌లు అం దుబాటులోనికి రానున్నాయి. మీ ప్రార్థనలలో జ్ఞా పకముంచుకొనగలరు.)
Więcej informacji

Reklama